calender_icon.png 23 February, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్ది ఉత్సవాల నిర్వహణ

23-02-2025 05:29:54 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిరోజు మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్న అసోసియేషన్ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. పది సంవత్సరాలు పాటు నడక చేయడం వల్ల ఆరోగ్యం ఎంతో ఉల్లాసంగా ఉందని సంఘం నాయకులు దేవేందర్ రెడ్డి, నాలం శ్రీనివాసులు తెలిపారు.