calender_icon.png 9 February, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

09-02-2025 12:00:00 AM

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

ఖమ్మం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఖమ్మంలోని సమీకృత కూ  మార్కెట్  ఆవరణలో గ్రా  భారతి, సంయుక్త కిసాన్ మో  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మె  ఆర్గానిక్  మేళాను శనివారం వ్య  శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించి, మాట్లాడారు. ప్రజలు సేంద్రియ సాగును ప్రో  రసాయనాలు వినియోగించిన ఆహార పం  తినడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లమ  వెంకటేశ్వరరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మే  నీరజ, జిల్లా కాంగ్రెస్ నాయకులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.