calender_icon.png 26 February, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదోన్నతుల్లో ఆపరేటర్లకు న్యాయం చేయాలి

26-02-2025 12:00:00 AM

ఐఎన్‌టీయూసీ నేత కృష్ణంరాజు

మణుగూరు, ఫిబ్రవరి 25 : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఆపరేటర్ లకు పదోన్నతులు కల్పించి వారిని ప్రోత్సహించాలని, పదోన్నతుల్లో వారికి న్యాయం చేయాలని మణుగూరు ఏరియా ప్రాతినిధ్య సంఘం ఐ ఎన్‌టియుసి ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

ఈ మేరకు మంగళవారం ఏరియా జీఎం దుర్గం రామచందర్‌కు వినతిపత్రం అందజేశారు. గతవారం ఏరియా మణుగూరు పీకే ఓసిలో శిక్షణ పొంది ఫైనల్ టెస్ట్ క్వాలిఫై ఐదుగురు ఆపరేటర్లకు సత్వరమే న్యాయం చేయాలని కోరారు.