calender_icon.png 11 January, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ లో ఆపరేషన్స్ స్మైల్

03-01-2025 10:21:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): బడి ఈడు పిల్లలను బాల కార్మికులుగా పని చేయించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాలల సంరక్షణ అధికారులు మురళి సగం రాజు స్మైల్ ఆపరేషన్ ఎస్సై హుస్సేన్ అన్నారు. శుక్రవారం నిర్మల పట్టణంలో ఆపరేషన్స్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ వ్యాపార దుకాణంలో షెడ్యూల్లో పనిచేస్తున్న బాల కార్మికులకు గుర్తించి వారికి పని విముక్తి కల్పించారు. యజమానులకు బాల కార్మికుల చేత పనిచేయించుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.