calender_icon.png 12 March, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొరంగంలో ఆపరేషన్ ముమ్మరం

11-03-2025 01:11:43 AM

నాగర్‌కర్నూల్, మార్చి 10 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి 8 మంది కార్మికులు చిక్కుకోగా మట్టిదిబ్బల కింద నలిగి మృతి చెందిన ఒక కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికి తీ  విషయం తెలిసిందే. మిగిలిన ఏడుగురి కోసం రెస్క్యూ బృందాలు మరింత ప్రమాదకర స్థాయిలో సహాయక చర్యలు కొన   జీపీఆర్ రాడార్ గుర్తించిన ప్రదేశాలను డీ డీ గా మార్కింగ్ వేసుకుని 13.6 నుంచి సుమారు 6 మీటర్ల భూ  రెస్క్యూ బృందాలు తవ్వకాలు జరిపాయి.

డి తో పాటు డి ప్రదేశాల్లోనూ అనుమానిత ప్రదేశాలుగా గుర్తించి ర్యాట్ హోల్ మైనర్స్ చేత తవ్వకాలు జరిపడంతో పంజాబ్ రాష్ట్రానికి చెందిన టీబీఎం మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైంది. అదే ప్రదేశంలో మరో రెండు మృత  ఉన్నట్లు సోమవారం కేరళ డాగ్స్ గుర్తించాయి. దీంతో సుమారు 6 నుంచి 8 మీటర్ల లోతుల్లో రెస్క్యూ బృందాలు నిర్విరామంగా తవ్వకాలు జరుపుతున్నాయి. ఆపరే  డి ప్రదేశంలో  మట్టి దిబ్బలు కూలే ఆస్కారం ఉన్న నేపథ్యంలో డేంజర్ జోన్‌గా గుర్తించారు. అయినా ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చాకచక్యంగా రె  ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

రంగంలోకి రోబోలు 

ప్రస్తుతం సొరంగంలోని సహాయక చర్య  తుది దశకు చేరుకున్నాయి. దాదాపుగా కార్మికుల జాడ కనిపిట్టినా ఆ స్థలంలో సహాయక చర్యలు చేపడితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోబో యంత్రాలను వాడాలని నిర్ణయించిం  ఇప్పటికే అన్వి రోబో నిపుణుల బృందం పలుమార్లు సొరంగంలోని ఘటనా స్థలిని పరిశీలించింది. నేటి నుంచి రోబో యంత్రాలు సహాయక చర్యల్లో పాల్గొంటాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.