calender_icon.png 26 October, 2024 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్‌టెక్స్‌లో విండోస్ షాప్ ప్రారంభం

28-08-2024 03:24:45 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ లో గల 11వ వార్డులో బుధవారం నూతనంగా ఏర్పాటు చేయనున్న లక్ష్మి (యుపి వీసి) విండోస్ షాప్ ను మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, స్థానిక కౌన్సిలర్ నెల్లి శ్రీలతలు లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కుల శ్రీధర్, నెల్లి రమేష్, వినోద్ మలబార్ , ప్రభాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.