29-04-2025 12:58:40 AM
హుజూర్ నగర్, ఏప్రిల్ 28: హుజూర్నగర్ కొత్త బస్టాండ్ నందు వాసవి, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో కోదాడ డిపో మేనేజర్ బి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి చలివేంద్రం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బస్టాండ్ కంట్రోలర్ సుధాకర్ రెడ్డి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కరాలపాటి పాపారావు, ప్రధాన కార్యదర్శి వీరవెల్లి వెంకటేశ్వర్లు కోశాధికారి ఉప్పల వెంకటేశ్వర్లు వాసవి వనిత క్లబ్ లెజెండ్ అధ్యక్షురాలు పోలిశెట్టి ఝాన్సీ రాణి ఉప్పల రామ్ నరేష్ దోర్నాల దయాకర్ బూరుగు శ్రీనివాస్ పెండేల నాని మా శెట్టి చిరంజీవి స్వామి గోపి గుడిపాటి ప్రవీణ్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.