calender_icon.png 19 April, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రం ప్రారంభం

14-04-2025 01:33:35 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో సబ్స్టేషన్ తండా బేతేలు ఏవంజికల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుగులోతు నరేష్, పాస్టర్ ఫిలిఫ్, నీల, సుధాకర్, ప్రవీణ్, వీరు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.