calender_icon.png 4 April, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రం ప్రారంభం

03-04-2025 11:05:27 PM

బాన్సువాడ (విజయకాంత్రి): బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరలో వున్న నవదుర్గ చికెన్ సెంటర్ యజమాని కోత్మీర్కర్ హుస్సేన్ ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆయా అనారోగ్య కారణాల రీత్యా రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వందల సంఖ్యలో వస్తుంటారని, రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్నారని వారికి చల్లని నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని, ఈ చలివేంద్రం ఉష్ణోగ్రతలు తగ్గేవరకు సేవాకార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.