పెద్దపల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ప్రభుత్వం అందజేస్తున్న సంక్షే మ పథకాలను ప్రజలకు చేరేలా సమాచారం అందించేందుకే గోదావరిఖ నిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన గోదావరిఖని 6వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.