calender_icon.png 1 March, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ టు ఆల్ స్టుల్ పోస్టర్ ఆవిష్కరణ

01-03-2025 12:08:07 AM

వేములవాడ, ఫిబ్రవరి 28 : ఓపెన్ టు ఆల్ స్టుల్ కుంఫు, కరాటే ఛాంపియన్షిప్  పోటీల పోస్టర్ ఆవిష్కరణ చేశారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లోనిర్వహించినకార్యక్రమంలో పోస్టర్ను ఆవిష్కరించారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో మార్చి 9న జాతీయస్థాయి  ఓపెన్ టు ఆల్  స్టుల్ ఛాంపియన్షిప్  పోటీలను నిర్వహించనున్నారు.

ఇండియాలోని పలు రాష్ట్రాల నుండి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్ చైర్మన్ యాదగిరి, రాసిస్థాయి ఆల్ స్టుల్ ముఖ్య సలహాదారులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, మంగళగిరి శ్రీనివాస్, సీనియర్  మాస్టర్లు సదానందం, ఎలగందుల  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.