calender_icon.png 16 January, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాన్ని రక్షించేది కేసీఆర్ మాత్రమే

15-07-2024 12:05:00 AM

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): తెలంగాణను రక్షించి ముందుకు పరిగెత్తించే దమ్మున్న ఏకైక నేత కేసీఆర్ అని బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కాగజ్‌నగర్ నగర్‌కు చెం దిన పలువురు మహిళలు బీఆర్‌ఎస్‌లో చేరడంతో వారందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మీ త్యాగం వృథా పోనివ్వమని, తెలంగాణ ద్రోహులను వదలమని, జై భారత్, జై తెలంగాణ అని ట్వీట్‌చేశారు.