calender_icon.png 31 January, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహజీవనానికి ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి

29-01-2025 01:56:12 AM

న్యూఢిల్లీ, జనవరి 28: యూసీసీ ప్రకారం ఉత్తరాఖండ్ జంటలు పెళ్లి తర్వాత తమ వి వాహాన్ని రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. మార్చి 26, 2010కి ముందు వివాహం చే సుకున్నా.. లేదా ఇతర రాష్ట్రాల్లో వివాహం చేసుకున్నా.. యూసీసీ అమల్లోకి వచ్చిన 18 0 రోజుల్లో తమ వివాహాన్ని న మోదు చేసుకోవాలి. సహజీవనం చేస్తున్న యువతీ, యు వకులు తమ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ సహ జీవనంలో ఉన్న యువతీ, యువకుల వయ సు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే  వారి బంధాన్ని రిజిస్టర్ చే సుకోవడానికి తల్లిదండ్రుల సమ్మతి అవసరం.