హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): సినీ నిర్మాత దిల్‌రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నాలుగోరోజు కొనసాగాయి. శుక్రవారం ఆయన ఇంట్లో అధికారులు బంగారం, డాక్యుమెంట్లు, భా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దిల్‌రాజు సోదరుడు విజయసింహారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేసినట్టు స సాగర్ సొసైటీలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి దిల్‌రాజును ఐటీ అధి వెహికల్‌లోనే తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎస్‌వీసీ ఆఫీస్‌లో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగోమీడియా సంస్థల్లో గురువారం అర్థరాత్రి వరకు దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. అక్కడ లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలు, బ్యాలెన్స్ షీట్లను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.