calender_icon.png 22 December, 2024 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

07-10-2024 12:00:00 AM

మానకొండూర్, అక్టోబర్ 6: కరీంనగర్ జిల్లా అల్గునూరు రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహ నం ఢీకొని యువకుడు మృతిచెం దిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన రావుల రమేష్ రెడ్డి(32) కరీంనగర్‌లోని మహేంద్ర షోరూంలో విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నా డు. ఫోన్ రావడంతో తిరిగి కరీంన గర్ వైపు రోడ్డు దాటి వెళ్తుండగా కరీంనగర్ నుంచి హైదరాబాద్‌వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడ ంతో మృతిచెందాడు. మృతుడి తల్లి రాగుల కమల ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివేక్ తెలిపారు.