కరీంనగర్, ఫిబ్రవరి ౫ (విజయక్రాంతి): మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధ వారం ఒక నామినేషన్ దాఖలు అయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మంచి ర్యాల జిల్లా జన్నారం మండలం దేవుని గూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు.అభ్యర్థి నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామి నేషన్ స్వీకరించారు. మొత్తంగా ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు.