15 January, 2025 | 12:23 PM
08-08-2024 03:17:30 PM
ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న వారిని ఇండియన్ ఆర్మీ ఆహ్వానం పలుకుతోంది. షార్ట్ సర్వీస్ కమీషన్ (ఎస్ఎస్సీ) విధానంలో 381 టెక్ పోస్ట్ లకు ప్రకటన విడుదల చేసింది. పెళ్లి కాని పురుషులు, మహిళలూ వీటికి పోటీ పడవచ్చు. ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి.
15-01-2025