calender_icon.png 3 April, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాల ఏర్పాటుకు లక్ష విరాళం

03-04-2025 12:21:28 AM

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మహబూబ్నగర్ టౌన్లో భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి జానకిని కలిసి ఎంఎన్‌ఆర్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున రూ. 1 లక్ష విరాళంను మద్ది అనంతరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మద్ది యాది రెడ్డి తదితరులు ఉన్నారు.