calender_icon.png 12 January, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1.23 లక్షల ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,416 కోట్లు

04-07-2024 01:37:49 AM

  • బిర్లా ఏఎంసీ క్వాంట్ ఫండ్ సమీకరణ

ముంబై, జూలై 3: ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తన కొత్త క్వాంట్ ఫండ్ ద్వారా రూ. 2,416 కోట్లు సమీకరించింది. తమ ఫండ్ ఆఫర్‌లో 1.23 లక్షల మంది ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్టు బుధవారం కంపెనీ తెలిపింది.