calender_icon.png 5 April, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి కామెడీతో..

01-04-2025 02:25:35 AM

హీరో సుహాస్ మరో కంటెంట్ రిచ్ సినిమాకు సైన్ చేశాడు. త్రిశూల్ విజనరీ స్టూడియో స్ బ్యానర్‌పై బీ నరేంద్రరెడ్డి నిర్మించనున్న ఈ న్యూ వెంచర్‌కు గోపి ఆచార దర్శకత్వం వహిస్తున్నారు. ‘రైటర్ పద్మభూషణ్’తో ప్రశంసలు అందుకున్న షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్‌గా ఉండబోతోంది. అద్భుతమైన కామెడీ టైమింగ్‌కు పేరుపొందిన సుహాస్ ఈ చిత్రంలో హిలేరియస్ పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసా గుతున్నాయి. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.