18-02-2025 12:51:06 AM
స్వామి వారి ఆశీర్వాదం పొందిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, ఫిబ్రవరి 17: (విజయక్రాంతి): నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం కిషన్ గంజ్ లో వైశ్య కుల గురువు శ్రీ సంస్థాన్ హళదీపుర వైశ్య పీఠాధిపతి పరమపూజ్య శ్రీశ్రీశ్రీ హలదీపుర వామనాశ్రమ మహాస్వామి వారి మంగళ శాసనములతో... మహా కుంభాభిషేక ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం లో సోమవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. స్వామివారికి పాదభి వందనం చేసి ఆశీస్సులు పొందారు.