calender_icon.png 18 January, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత రేషన్‌కార్డులు తొలగించం

18-01-2025 01:17:26 AM

* ప్రతిపక్షాల అనవసరపు రాజకీయం

* 26 నుంచి గ్రామాల్లో సర్వే 

* మార్పులకూ అవకాశం కల్పించాం

* బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్/సిద్దిపేట, జనవరి 17 (విజయక్రాంతి): పాత రేషన్‌కార్డులను తొలగిం   రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు పాత కార్డులలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు అనవ  రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రం  కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఏర్పాటు చేసిన మీడి  సమావేశంలో ఆయన మాట్లాడు  ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. పాత రేషన్   తొ  లేదని, ఎవరైనా తప్పుడు ప్రచా  చేస్తే ప్రజలు నమ్మవద్దని కోరారు. కుల సర్వే ఆధారంగా, దరఖాస్తుల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు.

ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని, గత 10 సం  రేషన్‌కార్డులు లేకుండా కొత్తగా పెళ్లయినవారు, కొత్త కుటుంబాలు, మార్పు  చేర్పులు, అర్హత ఉండి కొత్త రేష  కార్డు  రానివారికి జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. అర్హత ఉన్నా రానివారు సంబంధిత అధికారికి, ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వవ  

కందులకు రూ.7,550 మద్దతు ధర 

సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొ  ప్రభాకర్ ప్రారంభించారు. కందులకు రూ.7550 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికా   వచ్చాక రైతులు విక్రయించిన ధాన్యం మద్దతు ధరతో సంపూర్ణంగా కొనుగోలు చేశామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు.

వ్యవసాయ కూలీలకు సం  రూ.12 వేలు ఇచ్చేందుకు గ్రా  సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాగుకు యోగ్యంగా ఉన్న భూమికి మాత్ర  రైతు భరోసా ఇస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలె  అబ్దుల్ హామీద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి పాల్గొన్నారు.