calender_icon.png 30 April, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్బ.. ఎంత చల్లగా ఉందో..

30-04-2025 12:00:00 AM

శీతలపానీయం తీసుకుంటున్న వానరం

గోపాలపేట ఏప్రిల్ 29: అబ్బా ఎండలు మండుతున్నాయి ఎంత వేడిగా ఉంది చల్లగా ఉంటే బాగుండు. ఎక్కడ నీళ్లు లేవు చల్లదనం కోసం వెతుకుతూ గోపాలపేట మండల కేంద్రంలో ఓ వానరుడు తిరుగుతున్నాడు .

అబ్బా ఈ ఇంట్లో చల్లగా ఏమైనా దొరకొచ్చు  ఇంట్లోకి వెళ్లి తంసప్ కనబడితే వెంటనే చేతిలోకి తీసుకొని గుటగుట మింగేసింది దాహం తీర్చుకోవడానికి వస్తే తంసప్ దొరికింది. అబ్బా ఎంత చల్లగా ఉంది ఎప్పుడు ఇలా దొరుకుతే బాగుంటుంది. కదా అనుకుంటున్న వానరుడు. ఈ చిత్రాన్ని గోపాలపేట విజయ క్రాంతి రిపోర్టర్ వెంకటేష్ కెమెరాలో బంధించాడు