రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్‌లో సుర్మా హాకీ క్లబ్‌పై ఒడిశా వారియర్స్ షూటౌట్‌లో విజయాన్ని అందుకుంది. నిర్ణీ త సమయం ముగిసేలోగా ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో షూటౌట్‌లో ఒడిశా 2 గెలుపొందింది.
పురుషుల విభాగంలో యూపీ రుద్రాస్ 2 టీమ్ గొనాసికాపై విజయం నమో దు చేసుకుంది. యూపీ తరఫున టంగయ్ (ఆట 37వ ని.లో), కేన్ రస్సెల్ (40వ ని.లో) గోల్స్ సాధించారు. నేడు మహిళల విభాగంలో బెంగాల్‌తో ఢిల్లీ, పురుషుల వి భాగంలో సుర్మాతో ఢిల్లీ తలపడనున్నాయి.