calender_icon.png 23 November, 2024 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమించు.. వెంచర్లుగా మార్చు!

09-10-2024 12:00:00 AM

వనపర్తిలో రెచ్చిపోతున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారులు

పట్టణంలో తగ్గిన చెరువుల విస్తీర్ణం

వనపర్తి, అక్టోబర్ ౮ (విజయక్రాంతి): వనపర్తిలోని చెరువులు అక్రమార్కుల చెర లో చిక్కి విస్తీర్ణం తగ్గిపోయాయి. భావితరాలకు తాగు సాగునీటిని అందించాలన్న లక్ష్య ంతో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను కొందరు పొలిటికల్ లీడ ర్లు అప్పనంగా కాజేశారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను ఆక్రమించి రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ అధికారులకు ముడుపులు ముట్టజెప్పి నకిలీ పత్రాలతో అనుమతులు పొం దారు. అడ్డగోలుగా వెంచర్లుగా మార్చి సా మాన్యులకు అంటగట్టి కోట్లు దండుకున్నా రు.

దీంతో చెరువులు, కుంటలు కనుమరుగ య్యే ప్రమాదం ఏర్పడింది. కొందరు అక్రమార్కులు జైలుకెళ్లొచ్చినా కబ్జాలను మాత్ర ం ఆపలేదు. వనపర్తిలోని నల్ల చెరువు, అ మ్మ చెరువు, తాళ్ల చెరువు, మర్రికుంట చెరు వు వాటితో పాటు చెరువులకు వెళ్లే నాలా లు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. 

ఆక్రమణకు గురైన చెరువుల వివరాలు

క్ర.సంఖ్య చెరువులు పేరు విస్తీర్ణం ఆక్రమణ నోటీసులు

   1. నల్లచెరువు ) 229 ఎకరాలు 2 ఎకరాలు 10 మందికి

(మిని ట్యాంక్ బండ్ 

   2. మర్రికుంట 17 ఎకరాలు ఎకర 11 మందికి 

   3. తాళ్ల చెరువు 43 ఎకరాలు అరెకరం 06 మందికి 

   4. అమ్మ చెరువు 128 ఎకరాలు అరెకరం 1