calender_icon.png 2 October, 2024 | 5:57 AM

పోలీసు విధులకు ఆటంకం

01-10-2024 12:00:00 AM

వ్యక్తి అరెస్ట్

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): వినాయక నిమజ్జ నం సందర్భంగా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. గత నెల 15న వినాయక నిమజ్జనం సందర్భంగా హౌజింగ్ బోర్డు పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సిబ్బందితో పట్టణానికి చెందిన పాలమూరు శి వ అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తూ విధులకు ఆటంకం కలిగించాడు. కే సు నమోదు చేసిన పోలీసులు సో మవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.