calender_icon.png 20 March, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకెల గారడీ...

20-03-2025 12:23:50 AM

ప్రభుత్వం ప్రవేశపెట్టిన  బడ్జెట్  కేవలం అంకేల గారడీ మాత్రం. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమానికి 9,000 కోట్ల బడ్జెట్ లో ప్రవేశపెట్టి పైసా ఖర్చు చేయలేదు. మళ్ళీ 2025- 26 ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమం కోసం11 వేల కోట్లను బడ్జెట్లో పెట్టామన్నడం హాస్యాస్వాదం.  రాష్ట్ర బడ్జెట్ అంకెల గారెడే. బడ్జెట్లో అన్ని వర్గాలు రైతులు,వృద్ధులకు వితంతువులకు, దివ్యాంగుల కు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు

జైపాల్ యాదవ్, మాజీ ఏమ్మెల్యే, కల్వకుర్తి.