calender_icon.png 1 April, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ తెలుగు జాతికి ఆదర్శనీయుడు

29-03-2025 05:37:34 PM

సిద్దిపేట: నందమూరి తారక రామారావు తెలుగు జాతికి ఆదర్శనీయులని, కళా రంగం, ప్రజా సేవలో ను ఎన్టీరామారావు చేసిన సేవాలు ఆదర్శమని తెలుగు దేశం సిద్దిపేట నియోజకవర్గం ఇంచార్జ్ పాశికంటి సత్యం అన్నారు. తెలుగు దేశం పార్టీ 43వ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా సిద్దిపేట భరత్ నగర్ లో ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి  జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు వెంకన్న, రాములు, అంజయ్య, సత్తయ్య, మల్లేశం, విజయకుమార్ పాల్గొన్నారు.