వికారాబాద్, డిసెంబర్ 31(విజయక్రాంతి): లగచర్ల ఘటనలో ఆరోప ఎదుర్కొంటున్న కొడంగల్ మా ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బొంరాస్‌పేట పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. హైకోర్టు షరతులతో కూడిన బెయి ల్ మం చేసినప్పటికీ నరేందర్ రెడ్డి షరతులను ఉల్లంఘిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. నరేందర్‌రెడ్డి ఇటీవల ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి షరతులను ఉల్లంఘించి నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనను గురువారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.