calender_icon.png 26 April, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవాలను గమనించండి

26-04-2025 12:38:11 AM

- అభివృద్ధికి సహకరించండి 

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : వాస్త వంగా గమనించాలని అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిం చాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం 35, 36, 45, 47, 48 మరియు 49 వార్డుల్లో 2కోట్ల 80లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పనిని పారదర్శకంగా ముందుకు తీసుకుపోతున్నామని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అవస్థ వాళ్ళని చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితి ప్రజాపాలనకు లేదని స్పష్టం చేశారు. అందరు మెచ్చేలా.. మహబూబ్ నగర్ నువ్వు అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ నేతలు, తదితరులు ఉన్నారు.