calender_icon.png 3 April, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయానికి ఎవరూ ముందుకొస్తలే

23-03-2025 12:14:45 AM

ఎమ్మెల్యే కాటిపల్లి 

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): రైతులకు ఏం కావాలో తెలుసుకొనే స్థితిలో ప్రభుత్వాలు కనిపించడం లేదని బీజేపీ సభ్యుడు కా టిపల్లి వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. వ్యవసాయం చేసేందుకు ఎవ రూ ముందుకు రావడంలేదన్నారు. రైతులకు రుణాలు ఇచ్చే పరిమితి పెరగాలన్నారు. వ్యాపారికి ఉన్న విలువ రైతుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాప్ లోన్ పరిమితి పెంచాలని ఈ సందర్భంగా కోరారు.