ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మాణం పెట్టారు. దీంతో కాంగ్రెస్ నేత జహీర్ రంజానీ వైస్ చైర్మన్ పదవిని కోల్పోయారు. వైస్ ఛైర్మన్ జహీర్ రంజానీపై బీఆర్ఎస్, బిజెపి పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాయి. బీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎం కు చెందిన 34 కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మాణం నెగ్గారు. అవిశ్వాస తీర్మాణానికి కొందరూ కాంగ్రెస్ కౌన్సిలర్లు డుమ్ము కొట్టారు. విప్ ను దక్కరించి అవిశ్వాసానికి ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దుతు తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ లో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు.