calender_icon.png 24 January, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌ను కలిసి నిర్మలాజగ్గారెడ్డి

16-07-2024 01:14:53 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలాజగ్గా రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి మర్యాదపూర్వకంగా కలి శారు. ఇటీవలే టీజీ ఐఐసీ చైర్మన్ గా నిర్మలాజగ్గారెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసా నికి వెళ్లగా.. రేవంత్‌రెడ్డి అభినం దించారు. పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి పదవులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.