calender_icon.png 1 February, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ఎన్నికల్లో నిర్మల్ ఎమ్మెల్యే ప్రచారం..

29-01-2025 06:28:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భాజపా అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ ఇవన్నీ ప్రజలకు చేర్పించడం జరుగుతుందని మహేశ్వర్ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి  నిర్దేశం చేసినట్టు పార్టీ నేతలు తెలిపారు.