24-02-2025 05:22:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిజామాబాద్ మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిర్వహించిన గ్రాడ్యుయేట్ల ఆత్మీయ సమ్మేళనంలో నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మాజీ మంత్రి కిరణ్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు శ్రీ ఆర్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తరలివెళ్లారు.