calender_icon.png 22 April, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ కు 20వ స్థానం

22-04-2025 05:23:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో 20వ స్థానం దక్కినట్టు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి పరశురాం నాయక్(District Intermediate Board Officer Parashuram Nayak) తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మొత్తం 52 11 మంది విద్యార్థులకు గాను 36 93 మంది ఉత్తీర్ణత సాధించగా ప్రథమ సంవత్సరంలో 54 83 విద్యార్థులకు గాను 32 23 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని పలు ప్రభుత్వ కళాశాలలో మంచి మార్కులతో విద్యార్థులు పాస్ కావడం కాకుండా ప్రతిభ కనబరిచినట్టు తెలిపారు.