13-03-2025 07:21:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవితను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్టు మైనార్టీ సోషల్ మీడియా నిర్వాహకులు రిజ్వాన్ ఖాన్ తెలిపారు. ఆమె నివాసంలో కవితను కలిసిన నేతలు పుష్పగుచ్చం అందించారు ఈయన వెంట మైనార్టీ నాయకులు టిఆర్ఎస్ నేతలు ఉన్నారు.