calender_icon.png 26 December, 2024 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

90 శాతం సీఎంఆర్ చేసిన మిల్లర్లు

02-11-2024 02:00:10 AM

అండర్ టెకింగ్ ఫాం పూర్తి చేయాలి

కామారెడ్డి, నవంబర్ 1 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో 2023 సీజన్‌లో సీఎంఆర్ రైస్‌ను 90 శాతం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించిన రైస్‌మిల్లర్లు అండర్ టేకింగ్ ఫాంను వెంటనే జిల్లాకేంద్రంలోని జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో అందిం చాలని రైస్‌మిల్లర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి శుక్రవా రం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం 90 శాతం సీఎంఆర్ ఇచ్చిన రైస్‌మిలర్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. బోధన్ డివిజన్‌లోని రైస్‌మి ల్లర్లు అందరు 90 శాతం పూర్తి చేసిన వారు మాత్రమే అండర్ టేకింగ్ ఫాం సడ్మిట్ చేయాలన్నారు.