calender_icon.png 17 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐగా పదోన్నతి

17-01-2025 01:13:24 AM

వికారాబాద్, జనవరి 16 : జిల్లాలో 9 మందికి ఏఎస్‌ఐలకు ఎస్‌ఐగా  పదోన్నతి లభించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో 9 మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి రావడం జరిగింది అని జిల్లా ఎస్పీ  తెలిపినారు .

ఇట్టి అధికారులు  ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకొని జిల్లా ఎస్పీ కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐలుగా  గా ప్రమోషన్ పొందిన అధికారులందరికి అభినందనలు, ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వారికీ సేవ చేస్తూ జిల్లాకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకోని రావాలని ఎస్పి నారాయణరెడ్డి తెలిపారు.