calender_icon.png 18 January, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల చేసిన మంత్రులు

17-01-2025 08:09:23 PM

చార్మినార్ (విజయక్రాంతి): తెలంగాణ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్(Telangana Trade Union Council) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.శివ కుమార్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana State Speaker Gaddam Prasad), మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarasimha) చేతుల మీదుగా శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీ లత శోభన్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ హైదరాబాద్ జిల్లా సీనియర్ సభ్యులు వి. సత్యనారాయణ, అనిల్ కుమార్, జయేందర్ తదితరులు పాల్గొన్నారు.