గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): డిసెంబర్ ఆఖరు నాటికి తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. తాను అధ్యక్ష రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.