calender_icon.png 22 February, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చార్జ్ తీసుకున్న కొత్త సీఈసీ

20-02-2025 12:53:34 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: భారత 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం బాధ్యత లు స్వీకరించారు. ఆయనతో పాటు కమిషనర్‌గా నియమితులైన వివేక్ జోషి కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జ్ఞానేశ్ కుమార్ 2029 వ రకు పదవిలో ఉండనున్నారు.