calender_icon.png 20 April, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా జడ్జిని కలిసిన నూతన బార్ కమిటీ

17-04-2025 01:40:37 AM

నిజామాబాద్ ఏప్రిల్ 16: (విజయ క్రాంతి): ఇటీవల ఎన్నికైన నిజామాబాద్ అసోసియేషన్ నూతన కార్యవర్గం నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీతను కలిశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ళ సాయ రెడ్డి మాణిక్ రాజు ల ఆధ్వర్యంలో కలసి పుష్ప గుచ్చాలు అందచేసి కార్యవర్గ సభ్యులను పరిచయం చేసిశారు.

న్యాయవాదుల సమస్యలను వివరించారు.  జిల్లా జడ్జి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్య క్రమంలో ఉపాధ్యక్షులు దిలీప్,సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీ రాణి, కోశాధికారి నారాయణ దాస్, మహిళ ప్రతినిధి రమాదేవి, గ్రంథాలయ కార్యదర్శి శ్రీమాన్ కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు