బైక్‌ను ఢీకొన్న కారు
మహిళా ఎస్సై, బ్యాంకు ఉద్యోగి దుర్మరణం
జగిత్యాల, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): డ్యూటీ సమయం మించిపోతుందన్న తొం ఏర్పడ్డ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. జగిత్యాల జిల్లా చొప్పదండి మండలం ఆర్ణకొండకు చెందిన కొక్కు శ్వే డీసీఆర్బీలో ఎస్సైగా పనిచేస్తున్నారు.
మల్యాల మండలం ముత్యం చెందిన మల్యాల నరేశ్(28) లక్షెట్టిపేటలోని డీబీఎస్‌లో బ్రాంచిలో ఉద్యోగం చేస్తున్నాడు. మం ఉదయం ఆర్ణకొండ నుంచి శ్వేత కారులో జగిత్యాలకు బయలుదేరింది. గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఎదురు వస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టు ఢీ కొట్టింది.
తలకు బలమైన గా శ్వేత అక్కడికక్కడే మృతి చెందింది. బైకుపై వస్తున్న నరేశ్ కూడా తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. మృతులు ఇద్దరూ ఉద్యోగులే కావడంతో సమయానికి విధులకు హా తొందరలో ఈ ప్ర చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. స్వయంగా కారు నడుపుతూ వెళ్తున్న శ్వేత సీట్ బెల్ట్ పె ఉంటే ప్రాణాపాయం తప్పేది. నరేశ్ హెల్మెట్ పెట్టుకుని అతని ప్రాణాలు దక్కేవి.