calender_icon.png 8 February, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ - యూజీ దరఖాస్తుల స్వీకరణ

08-02-2025 12:22:11 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): నీట్-యూజీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి గానూ నీట్-యూజీ పరీక్షను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.