calender_icon.png 17 January, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రసెల్స్ మీట్ ఫైనల్‌కు నీరజ్

07-09-2024 01:43:31 AM

న్యూఢిల్లీ: భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా బ్రస్సెల్స్ వేదికగా జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో జరగనున్న పోటీల్లో నీరజ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. జూరిచ్ డైమండ్ లీగ్ నీరజ్ పాల్గొననప్పటికీ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. పీటర్స్ అండర్సన్ (29 పాయింట్లు), జులియన్ వెబర్ (21 పాయింట్లు), జాకుబ్ వెద్లెచ్ (16 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.