calender_icon.png 28 December, 2024 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డె కృష్ణకు నీలం మధు పరామర్శ

28-12-2024 02:10:52 AM

పటాన్‌చెరు, డిసెంబర్ 27 : ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి ఆసు  చికిత్స పొంది ఇంటికి వచ్చిన జిన్నారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డె కృష్ణను ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పరామర్శించారు. శుక్రవారం డకంచి గ్రామంలోని కృష్ణ ఇం  వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

త్వరగా కొలుకొని పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ చురు  పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. అనం  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, తీసుకొచ్చిన కొత్త సంస్కరణలను కొనియా  కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్  బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, రాజుగౌడ్ పాల్గొన్నారు.