calender_icon.png 28 April, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధానికి సిద్ధం అంటున్న నేవీ

28-04-2025 01:06:21 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత నేవీ సిద్ధం అవుతోంది. ఇప్పటికే పలు పరీక్షలను నిర్వహించిన నేవీ తాజాగా పలు మిస్సైళ్లను విజయవంతంగా పరీక్షించింది.

అత్యంత ప్రమాదకరమైన లాంగ్ రేంజ్ క్షిపణుల్లో ఒక టైన బ్రహ్మోస్‌ను కూడా పరీక్షించింది. ఎటువంటి సమయంలో యుద్ధం వచ్చినా తాము సిద్ధం అని తెలిపేందుకే నేవీ వరుసగా ఇలా పరీక్షలు జరుపుతోంది.