హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఎన్నారై బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గాన్ని ఎన్నారై బీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల శనివారం ప్రకటించారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజల పక్షాన నిలబడి పార్టీ పిలుపుకు స్పందించి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాలని ప్రకటన ద్వారా సూచించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
అధ్యక్షుడిగా నవీన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా హరి నవాపేట్, గొట్టిముక్కుల సతీశ్‌రెడ్డి, సత్యమూర్తి చిలుముల, రవికుమార్ రేటినేని, ప్రధాన కార్యదర్శిగా రత్నాకర్ కడుదుల, కార్యదర్శులుగా సతీశ్‌రెడ్డి బండ, సురేశ్ గోపతి, మల్లారెడ్డి, అబ్దుల్ జాఫర్, శివకుమార్‌గౌడ్ చలపురం, కార్యదర్శిగా- ఐటీ, మీడియా రవి ప్రదీప్ పులుసు, కోశాధికారిగా సురేశ్ బుడగం ఎంపికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్‌రావు కటికనేని, రామకృష్ణ, కార్యదర్శిగా -యూత్ వింగ్ ప్రశాంత్ మామిడాల, శ్రావణ్, లండ న్ ఇంచార్జ్‌గా సత్యపాల్‌రెడ్డి పింగలి, నార్త్ ఐర్లాండ్ ఇంచార్జ్‌గా సాయిబా బా కోట్లను ఎన్నుకున్నట్లు తెలిపారు.