calender_icon.png 10 March, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

07-03-2025 12:00:00 AM

కామారెడ్డి, మార్చి 6,(విజయక్రాంతి): కక్షిదారులు పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈనెల 8వ తేదీన శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని దోమకొండ ఎస్త్స్ర స్రవంతి సూచించారు.

గురువారం ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిధారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.